మరో ఘోరం: చావు బతుకుల్లో చిన్నారి

Update: 2016-10-03 09:54 GMT

హైదరాబాద్ నగరంలో మరొక ఘోరం చోటు చేసుకుంది. మద్యం తగిన కుర్రాళ్ల పైశాచికత్వానికి ఒక చిన్నారి బలయింది. ఇటీవల రమ్య అనే బాలికను కబళించిన ప్రమాదం తరహాలోనే ఇవాళ సంజన అనే బాలిక తాగుబోతుల దుర్మార్గానికి బ్రెయిన్ డెడ్ వరకు చేరుకుంది.

సంజన పెద్ద అంబర్ పేట్ ORR వద్ద, సంజన అనే బాలిక తల్లితో కలిసి రోడ్ పక్కన నిల్చుని బస్సు కోసం చూస్తుండగా కార్ వచ్చి వారిని ఢీకొంది. కార్ నడిపిన తాగుబోతులు పరారయ్యారు. తల్లి కూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారి సంజన బ్రెయిన్ డెడ్ అయింది.

Similar News