నేడు శ్రీరామ పట్టాభిషేకం
నిన్న భద్రాచలంలో సీతారామ కల్యాణం వైభవంగా జరిగింది. అతి తక్కువ మందితో ఈ వేడుకను వేద పండితులు నిర్వహించారు. దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి స్వామి వారికి [more]
నిన్న భద్రాచలంలో సీతారామ కల్యాణం వైభవంగా జరిగింది. అతి తక్కువ మందితో ఈ వేడుకను వేద పండితులు నిర్వహించారు. దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి స్వామి వారికి [more]
నిన్న భద్రాచలంలో సీతారామ కల్యాణం వైభవంగా జరిగింది. అతి తక్కువ మందితో ఈ వేడుకను వేద పండితులు నిర్వహించారు. దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈరోజు శ్రీరాముడి పట్టాభిషేకం జరగనుంది. ఇందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. వీఐపీలు, భక్తులు లేకుండానే ఈసారి భద్రాచలంలో పట్టాభిషేకం వేడుకలు జరగనున్నాయి. గత రెండేళ్లుగా భక్తులకు అనుమతి లేకుడా శ్రీరామనవమి వేడుకలు జరగుతున్నాయి. కరోనా కారణంగా ఎవరినీ అనుమతించడం లేదు.