తాడిపత్రిలో టెన్షన్…టెన్షన్….వైసీపీ నేత హత్యతో?

తాడిపత్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. వైసీపీ నేత పోతులయ్యను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆయన మృతదేహం పెన్నానదిలో [more]

Update: 2021-09-05 05:08 GMT

తాడిపత్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. వైసీపీ నేత పోతులయ్యను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆయన మృతదేహం పెన్నానదిలో లభ్యమయింది. తాడిపత్రి మండలం గన్నేవారిపల్లికి చెందిన పోతులయ్య హత్యకు కారణాలు తెలియలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోతులయ్య హత్యతో తాడిపత్రిలో టెన్షన్ నెలకొంది.

Tags:    

Similar News