ప్రధాని మోదీతో జగన్.. కరోనా కేసులు

రాష్ట్రంలో ఇప్పటికి 25 లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించామని ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. వీలయినంత త్వరగా కేసులను గుర్తిస్తున్నామని జగన్ తెలిపారు. [more]

Update: 2020-08-11 07:05 GMT

రాష్ట్రంలో ఇప్పటికి 25 లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించామని ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. వీలయినంత త్వరగా కేసులను గుర్తిస్తున్నామని జగన్ తెలిపారు. ప్రతి పది లక్షల మందికి 47 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని జగన్ మోదీకి వివరించారు. మరణాల రేటు 0.89శాతం ఉందని జగన్ చెప్పారు. మరణాల రేటు కూడా తక్కువగా ఉందని జగన్ తెలిపారు. ప్రధాని మోదీ 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కోవిడ్ నివారణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News