ఇడుపులపాయలో జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదో వర్థంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇడుపుల పాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ [more]

Update: 2019-09-02 03:37 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదో వర్థంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇడుపుల పాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులతోకలసి నివాళులర్పించారు. ఈరోజు కడప జిల్లాలోజరిగే పలు కార్యక్రమాల్లో వైఎస్ జగన్ పాల్గొననున్నారు.

Tags:    

Similar News