బ్రేకింగ్ : చల్లా రామకృష్ణారెడ్డి మృతి
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు. ఆయనకు ఇప్పటి వరకూ వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. చల్లా రామకృష్ణారెడ్డికి కొంతకాలం క్రితం కరోనా [more]
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు. ఆయనకు ఇప్పటి వరకూ వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. చల్లా రామకృష్ణారెడ్డికి కొంతకాలం క్రితం కరోనా [more]
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు. ఆయనకు ఇప్పటి వరకూ వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. చల్లా రామకృష్ణారెడ్డికి కొంతకాలం క్రితం కరోనా సోకింది. ఆయన కొంతకాలంగా హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. గత నెల 13వ తేదీన చల్లా రామకృష్ణారెడ్డి అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే ఈరోజు ఉదయం ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. చల్లా రామకృష్ణారెడ్డి మృతితో వైసీపీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.