బ్రేకింగ్ : దుబ్బాక ఎమ్మెల్యే మృతి

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేగ రామలింగారెడ్డి మృతి చెందారు. రామలింగారెడ్డి గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ [more]

Update: 2020-08-06 02:06 GMT

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేగ రామలింగారెడ్డి మృతి చెందారు. రామలింగారెడ్డి గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామలింగారెడ్డి మృతి చెందారు. రామలింగారెడ్డి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే మరణించడంతో టీఆర్ఎస్ లో విషాద చాయలు అలుముకున్నాయి. రామలింగారెడ్డి జర్నలిస్టు గా జీవితం ప్రారంభించి రాజకీయాల్లోకి వచ్చారు.

Tags:    

Similar News