పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలిన ఏపీవో
నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు సంబధించి విధుల్లో ఉన్న అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ గుండెపోటుతో మరణించారు. ఎన్నికల విధుల్లో ఉన్న [more]
నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు సంబధించి విధుల్లో ఉన్న అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ గుండెపోటుతో మరణించారు. ఎన్నికల విధుల్లో ఉన్న [more]
నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు సంబధించి విధుల్లో ఉన్న అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ గుండెపోటుతో మరణించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు ఎంబేటి రవి ఛాతీ నొప్పి ఉందని పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలిపోయారు. ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే రవి మృతి చెందాడు. సూళ్లూరుపేట మండలం నూకలపాలెంలో రవి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.