మరో బీజేపీ నేత సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతుంది. తాజాగా మరో బీజేపీ నేతను సోము వీర్రాజు సస్పెండ్ చేశారు. బీజేపీ నేత గుడివాక రామాంజనేయులును సస్పెండ్ చేశారు. అక్రమ [more]

Update: 2020-08-17 02:26 GMT

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతుంది. తాజాగా మరో బీజేపీ నేతను సోము వీర్రాజు సస్పెండ్ చేశారు. బీజేపీ నేత గుడివాక రామాంజనేయులును సస్పెండ్ చేశారు. అక్రమ మద్యాన్ని సరఫరా చేస్తూ రామాంజనేయులు పట్టుబడ్డారు. తెలంగాణ నుంచి ఏపీకి మద్యం సరఫరా చేస్తూ దొరికిపోయాడు. దీంతో రామాంజనేయులును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సస్పెండ్ చేశారు. మొన్నటి ఎన్నికల్లో రామాంజనేయులు మచిలీపట్నం పార్లమెంటుకు పోటీ చేశారు.

Tags:    

Similar News