సోలిపేట కుటుంబంలో నలుగురికి కరోనా

ఇటీవల మృతి చెందిన సోలిపేట రామలింగారెడ్డి కుటుంబంలో కరోనా కలకలం రేగింది. ఆయన భార్య, కుమారుడు, మనవడు, మనవరాలికి కరోనా సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఇటీవల [more]

Update: 2020-08-18 14:18 GMT

ఇటీవల మృతి చెందిన సోలిపేట రామలింగారెడ్డి కుటుంబంలో కరోనా కలకలం రేగింది. ఆయన భార్య, కుమారుడు, మనవడు, మనవరాలికి కరోనా సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఇటీవల జరిగిన రామలింగారెడ్డి అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. దుబ్బాకలో 25 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో అధికార పార్టీ నేతల్లో ఆందోళన మొదలయింది.

Tags:    

Similar News