సీనియర్ న్యాయవాది రామచంద్రరావు మృతి
సీనియర్ అడ్వకేట్, ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ ఎన్ రామచంద్రరావు మరణించారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు ఉదయం గుండెనొప్పితో మృతి చెందారు. రామచంద్రరావు [more]
సీనియర్ అడ్వకేట్, ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ ఎన్ రామచంద్రరావు మరణించారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు ఉదయం గుండెనొప్పితో మృతి చెందారు. రామచంద్రరావు [more]
సీనియర్ అడ్వకేట్, ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ ఎన్ రామచంద్రరావు మరణించారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు ఉదయం గుండెనొప్పితో మృతి చెందారు. రామచంద్రరావు న్యాయవాదిగా అందరికీ సుపరిచితులు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. రామచంద్రరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.