తిరుపతి ఉప ఎన్నికపై రత్న ప్రభ ఏమన్నారంటే?

తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ డిమాండ్ చేశారు. ఆమె తిరుపతి పోలీస్ స్టేషన్ లో [more]

Update: 2021-04-19 00:31 GMT

తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ డిమాండ్ చేశారు. ఆమె తిరుపతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా తిరుపతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో దొంగ ఓట్లు ఎక్కువగా పోలింగ్ జరిగిందని, అధికార వైసీపీ అరాచకాలకు పాల్పడిందని రత్న ప్రభ ఫిర్యాదు చేశారు. తిరిగి ఎన్నికను నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రత్న ప్రభ కోరారు.

Tags:    

Similar News