పవన్ తిరుపతి ప్రచారం ఖరారు.. ఎప్పుడంటే?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఆయన పర్యటన తేదీ ఖరారయింది. వచ్చే నెల 3వ తేదీన పవన్ కల్యాణ్ తిరుపతి [more]

Update: 2021-03-31 00:44 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఆయన పర్యటన తేదీ ఖరారయింది. వచ్చే నెల 3వ తేదీన పవన్ కల్యాణ్ తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. తిరుపతి పట్టణంలో పవన్ కల్యాణ‌్ పాదయాత్ర కూడా ఉంటుందని ఆయన చెప్పారు ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్న ప్రభ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News

.