పవన్ కల్యాణ్ పై బీజేపీ గుర్రు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న వేళ పవన్ కల్యాణ్ ప్రత్యర్థి పార్టీకి మద్దతు ప్రకటించడం పై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళతామని [more]

Update: 2021-03-15 01:01 GMT

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న వేళ పవన్ కల్యాణ్ ప్రత్యర్థి పార్టీకి మద్దతు ప్రకటించడం పై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళతామని అంటున్నారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పీవీ వాణిదేవికి మద్దతు ఇవ్వాలని పవన్ కల్యాణ్ ప్రకటించడాన్ని బీజేపీ అభ్యంతరం తెలుపుతోంది. మరోవైపు తమకు తెలంగాణ బీజేపీ సరైన గౌరవం ఇవ్వడం లేదని జనసేన ఆరోపిస్తుంది.

Tags:    

Similar News

.