బ్రేకింగ్ : వెనక్కు తగ్గని నిమ్మగడ్డ… డివిజన్ బెంచ్ కు?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక్కు తగ్గడం లేదు. ఆయన హైకోర్టు తీర్పుపై డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించనున్నారు. మరికాసేపట్లో డివిజన్ బెంచ్ ముందు [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక్కు తగ్గడం లేదు. ఆయన హైకోర్టు తీర్పుపై డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించనున్నారు. మరికాసేపట్లో డివిజన్ బెంచ్ ముందు [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక్కు తగ్గడం లేదు. ఆయన హైకోర్టు తీర్పుపై డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించనున్నారు. మరికాసేపట్లో డివిజన్ బెంచ్ ముందు పిటీషన్ వేయనున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ ను నేడు లేదా విచారణకు వచ్చే అవకాశముంది. ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.