ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విధి.. నిమ్మగడ్డ లేఖ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగులకు లేఖ రాశారు. పోలింగ్ సిబ్బంది భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి పీపీఈ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగులకు లేఖ రాశారు. పోలింగ్ సిబ్బంది భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి పీపీఈ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగులకు లేఖ రాశారు. పోలింగ్ సిబ్బంది భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్, శానిటైజర్ వంటి వాటిని ఇస్తామని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో పోలింగ్ సిబ్బంది ప్రాధాన్యత ఇవ్వాలని తాము కోరనున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన లేఖలో తెలిపారు. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విధి అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహిస్తేనే ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయని ఆయన చెప్పారు. సమిష్టిగా పనిచేసి పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసుకుందామని తెలిపారు.