బ్రేకింగ్ : ఏపీ సీఎస్ కు నిమ్మగడ్డ తాజా లేఖ ఇదే

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో జరిపేందుకు సహకరించాలని నిమ్మగడ్డ రమేష్ [more]

Update: 2020-12-11 06:36 GMT

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో జరిపేందుకు సహకరించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన లేఖలో సీఎస్ ను కోరారు. తాము ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ లేఖలో హైకోర్టు ఆదేశాలను కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తావించారు. 2021 ఓటర్ల సవరణ ప్రక్రియను జనవరిలోగా పూర్తి చేయాలని నిమ్మగడ్డ రమేష‌ కుమార్ ప్రభుత్వాన్ని తన లేఖలో కోరారు.

Tags:    

Similar News