ఇండియాలోనూ కొత్త కరోనా…..?

ఇండియాలో కొత్త కరోనా వైరస్ ప్రవేశించినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ బ్రిటన్ నుంచి భారత్ కు వచ్చిన వారిలో ఎనిమిది మందికి కరోనా లక్షణాలు కన్పించాయి. బ్రిటన్ [more]

Update: 2020-12-23 04:00 GMT

ఇండియాలో కొత్త కరోనా వైరస్ ప్రవేశించినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ బ్రిటన్ నుంచి భారత్ కు వచ్చిన వారిలో ఎనిమిది మందికి కరోనా లక్షణాలు కన్పించాయి. బ్రిటన్ వచ్చిన వారిలో ఢిల్లీలో ఐదుగురికి, చెన్నైలో ఒకరికి, కోల్ కత్తా లో ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణయింది. అయితే వీరిలో కొత్త కరోనా లక్షణాలు ఉన్నాయో? లేదో? తెలుసుకునేందుకు వారి రక్త నమూనాలను పూనే కు పంపారు. భారత్ కు బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు కన్పించడం ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News