కరీంనగర్ కు కొత్త కరోనా టెన్షన్
కరీంనగర్ లో కొత్త కరోనా టెన్షన్ నెలకొంది. పదహారు మంది బ్రిటన్ నుంచి కొద్ది రోజల క్రితం వచ్చారు. అయితే బ్రిటన్ లో కొత్త కరోనా వైరస్ [more]
కరీంనగర్ లో కొత్త కరోనా టెన్షన్ నెలకొంది. పదహారు మంది బ్రిటన్ నుంచి కొద్ది రోజల క్రితం వచ్చారు. అయితే బ్రిటన్ లో కొత్త కరోనా వైరస్ [more]
కరీంనగర్ లో కొత్త కరోనా టెన్షన్ నెలకొంది. పదహారు మంది బ్రిటన్ నుంచి కొద్ది రోజల క్రితం వచ్చారు. అయితే బ్రిటన్ లో కొత్త కరోనా వైరస్ రావడంతో వీరిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. బ్రిటన్ నుంచి వచ్చిన 16 మందిలో పది మందిని గుర్తించారు. మరో ఆరుగురి ఆచూకీ తెలియలేదు. వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. పది మంది రక్తనమూనాలను పూనే ల్యాబ్ కు పంపారు. పది మంది ఐసొలేషన్ కు తరలించారు. అయితే ఈ పది మందిలో ఎటువంటి కరోనా లక్షణాలు లేవని అధికారులు చెబుతున్నారు.