భారత్ ను వణికిస్తున్న కొత్త కరోనా
భారత్ లో కొత్త కరోనా కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. యూకే నుంచి వచ్చిన వారిలో కొత్త కరోనా లక్షణాలు కనపడటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకూ [more]
భారత్ లో కొత్త కరోనా కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. యూకే నుంచి వచ్చిన వారిలో కొత్త కరోనా లక్షణాలు కనపడటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకూ [more]
భారత్ లో కొత్త కరోనా కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. యూకే నుంచి వచ్చిన వారిలో కొత్త కరోనా లక్షణాలు కనపడటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకూ భారత్ లో 20 మందికి కొత్త కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే వీరందరినీ ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు భారత వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 20 మంది కొత్త కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.