మరో టీడీపీ నేత బీజేపీలోకి జంప్

టీడీపీ నుంచి బీజేపీలోకి మళ్లీ వలసలు ప్రారంభమవుతున్నట్లే కన్పిస్తన్నాయి. మాజీ కేంద్రమంత్రి సాయి ప్రతాప్ బీజేపీలో చేరతారని తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన సాయిప్రతాప్ గతంలో కాంగ్రెస్ [more]

Update: 2020-12-28 04:15 GMT

టీడీపీ నుంచి బీజేపీలోకి మళ్లీ వలసలు ప్రారంభమవుతున్నట్లే కన్పిస్తన్నాయి. మాజీ కేంద్రమంత్రి సాయి ప్రతాప్ బీజేపీలో చేరతారని తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన సాయిప్రతాప్ గతంలో కాంగ్రెస్ లో ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత సాయిప్రతాప్ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో సాయిప్రతాప్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News