కర్ణాటక మండలి డిప్యూటీ ఛైర్మన్ ఆత్మహత్య

కర్ణాటక శాసనమండలి ఛైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్నారు. చిక్ మగళూరు వద్ద రైలు పట్టాలపై ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. జేడీఎస్ కు చెందిన ధర్మేగౌడ కర్ణాటక శాసనమండలి [more]

Update: 2020-12-29 02:58 GMT

కర్ణాటక శాసనమండలి ఛైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్నారు. చిక్ మగళూరు వద్ద రైలు పట్టాలపై ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. జేడీఎస్ కు చెందిన ధర్మేగౌడ కర్ణాటక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల శఆసనమండలిలో కాంగ్రెస్ శాసనసభ్యులు ధర్మేగౌడ్ ను సీటు నుంచి లాగేసిన సంగతి తెలిసిందే. దీంతో మనస్థాపానికి గురైన ధర్మేగౌడ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ధర్మేగౌడ ఆత్మహత్య కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

Tags:    

Similar News