రత్న ప్రభ నామినేషన్ కు పవన్ వస్తారా?

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ నామినేషన్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరవుతారంటున్నారు. ఇటీవల రత్న ప్రభ పవన్ ను కలిసి [more]

Update: 2021-03-28 01:13 GMT

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ నామినేషన్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరవుతారంటున్నారు. ఇటీవల రత్న ప్రభ పవన్ ను కలిసి నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ నెల 30వ తేదీన రత్న ప్రభ నామినేషన్ వేసే అవకాశముంది. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరవుతారా? లేదా? అన్నది రెండు పార్టీల్లో చర్చనీయాంశమైంది. పవన్ కల్యాణ్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేలా బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మరి పవన్ కల్యాణ్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News

.