విమానంలో వచ్చి మరీ కారు చోరీ

విమానంలో వస్తారు. స్టార్ హోటల్లో స్టే చేస్తుంటారు. రోజుల తరబడి అక్కడే ఉంటారు. తాము టార్గెట్ చేసిన వస్తువు దొరికేవరకు స్టార్ హోటల్స్ లోనే మాకాం. అత్యంత [more]

Update: 2020-07-01 13:05 GMT

విమానంలో వస్తారు. స్టార్ హోటల్లో స్టే చేస్తుంటారు. రోజుల తరబడి అక్కడే ఉంటారు. తాము టార్గెట్ చేసిన వస్తువు దొరికేవరకు స్టార్ హోటల్స్ లోనే మాకాం. అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను ఎంచుకొని చోరీ చేస్తున్న వారిని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. కార్ఖానాలో ఫెరారీ కారు కేసును ఛేదించిన పలు ఆసక్తికరమైన విషయాలు పోలీసులకు లభ్యమైనాయి. ఢిల్లీకి చెందిన దేశంలోని లగ్జరీ కార్లను చోరీ చేసి ముఠాను పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే తరహాలో హైదరాబాదులోని గాంధీ అనే వ్యక్తి సంబంధించిన ఫెరారీ కారు చోరీ చేశారు. గంటల వ్యవధిలోనే చోరీ చేసిన నిందితుడిని పట్టుకున్నారు. అయితే ఆపరేషన్ ఢిల్లీ నుంచి నడుస్తుందని నిందితులు వెల్లడించారు.

Tags:    

Similar News