కరణం పార్టీని వీడటంపై బాబు…?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. కరణం బలరాం వైసీపీలో చేరికపై ఆయన ఆరా తీశారు. కరణం బలరాం అసంతృప్తికి గల కారణాలను [more]

Update: 2020-03-12 07:09 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. కరణం బలరాం వైసీపీలో చేరికపై ఆయన ఆరా తీశారు. కరణం బలరాం అసంతృప్తికి గల కారణాలను వారిని అడిగి తెలుసుకున్నారు. కరణం బలరాంకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ వైసీపీలోకి వెళ్లడాన్ని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇంతకంటే ఏ పార్టీలోనైనా ఏం చేయగలరని ప్రకాశం జిల్లా టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గొట్టి పాటి రవికుమార్, డోలా బాలవీరాంజయనేయ స్వామి, ఏలూరి సాంబశివరావులు పాల్గొన్నారు.

Tags:    

Similar News