నేడు విశాఖలో జగన్

ఈరోజు విశాఖలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం నుంచి విశాఖకు జగన్ బయల్దేరనున్నారు. ఆ తర్వాత సీఎం జగన్‌ మధ్యాహ్నం 3.50కి [more]

Update: 2019-12-28 02:33 GMT

ఈరోజు విశాఖలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం నుంచి విశాఖకు జగన్ బయల్దేరనున్నారు. ఆ తర్వాత సీఎం జగన్‌ మధ్యాహ్నం 3.50కి కైలాసగిరి వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తతారు. సాయంత్రం 4.40కి వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్క్‌ వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన జగన్ చేయనున్నరాు. సాయంత్రం 5.30కి ఆర్కేబీచ్‌ వద్ద విశాఖ ఉత్సవ్‌ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. తిరిగి రాత్రి 7.40కి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్‌ చేరుకోనున్నారు. విశాఖలో జగన్ కు స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు. జగన్ పర్యటన సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Tags:    

Similar News