బ్రేకింగ్ : టీడీపీ ఎమ్మెల్యేపై ప్రివిలైజ్ మోషన్.. జగన్ ప్రతిపాదన
టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడికి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోరారు. రామానాయుడిపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టాలని జగన్ స్పీకర్ ను [more]
టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడికి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోరారు. రామానాయుడిపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టాలని జగన్ స్పీకర్ ను [more]
టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడికి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోరారు. రామానాయుడిపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టాలని జగన్ స్పీకర్ ను కోరారు. ప్రతి సమావేశంలో రామానాయుడు డ్రామాలాడుతున్నారని జగన్ ఆగ్రహం వ్కక్తం చేశారు. రామానాయుడు సభను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆరోపించారు. దీంతో స్పీకర్ కూడా సీఎం జగన్ ప్రతిపాదించిన ప్రివిలైజ్ మోహన్ ను కమిటీకి రిఫర్ చేస్తున్నానని స్పీకర్ ప్రకటించారు.