హైదరాబాద్ లో బీచ్.. అతి త్వరలో!!

హైద‌రాబాద్ నగరానికి బీచ్ రానుంది. అయితే అది ఆర్టిఫిషియ‌ల్ బీచ్‌. కృత్రిమంగా బీచ్ ను ఏర్పాటు చేసేందుకు ప్ర‌భుత్వం ప్రణాళికలను రచిస్తూ ఉంది.

Update: 2025-08-29 10:30 GMT

హైద‌రాబాద్ నగరానికి బీచ్ రానుంది. అయితే అది ఆర్టిఫిషియ‌ల్ బీచ్‌. కృత్రిమంగా బీచ్ ను ఏర్పాటు చేసేందుకు ప్ర‌భుత్వం ప్రణాళికలను రచిస్తూ ఉంది. హైదరాబాద్ నగర శివారులోని కొత్వాల్‌గూడలో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు 35 ఎకరాల్లో 225కోట్ల రూపాయల వ్యయంతో డిసెంబర్ నుంచి దీని నిర్మాణం మొదలుకానున్నట్లు సమాచారం. బీచ్‌లో ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, థియేటర్లు, ఫుడ్ కోర్టులు వంటివి చేర్చనున్నారు.

Tags:    

Similar News