వివేకా హత్య కేసులో కీలక ఆధారాలు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగాన్ని పెంచింది. వరసగా పది రోజుల నుంచి సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. కడప జిల్లా సెంట్రల్ జైలులో [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగాన్ని పెంచింది. వరసగా పది రోజుల నుంచి సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. కడప జిల్లా సెంట్రల్ జైలులో [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగాన్ని పెంచింది. వరసగా పది రోజుల నుంచి సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. కడప జిల్లా సెంట్రల్ జైలులో ఈవిచారణ జరుగుతుంది. కీలకమైన వ్యక్తులు, అనుమానితులను ఇప్పటి వరకూ సీబీఐ అధికారులు విచారించారు. ఈరోజు పులివెందులకు చెందిన గంగాధర్ తో పాటు మరికొందరిని ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఈ విచారణలో కీలకమైన విషయాలు సీబీఐకి లభించినట్లు తెలిసింది.