నేడు నాలుగు హార్బర్లకు జగన్ శంకుస్థాపన
ముఖ్యమంత్రి జగన్ నేడు నాలుగు హార్బర్లకు శంకుస్థాపన చేయనున్నారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జగన్ ఈ కార్యక్రానికి శ్రీకారం చుట్టనున్నారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి [more]
ముఖ్యమంత్రి జగన్ నేడు నాలుగు హార్బర్లకు శంకుస్థాపన చేయనున్నారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జగన్ ఈ కార్యక్రానికి శ్రీకారం చుట్టనున్నారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి [more]
ముఖ్యమంత్రి జగన్ నేడు నాలుగు హార్బర్లకు శంకుస్థాపన చేయనున్నారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జగన్ ఈ కార్యక్రానికి శ్రీకారం చుట్టనున్నారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న నాలుగు హార్బర్లకు ముఖ్యమంత్రి జగన్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. వర్చువల్ విధానంలో జగన్ శంకుస్థాపన చేయనున్నారు. మత్స్యకారులకకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో భాగంగా ఈ హార్బర్లను ప్రభుత్వం నిర్మించాలని నిర్ణయించింది.