బ్రేకింగ్ : రేపు గవర్నర్ ను కలవనున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ కు జగన్ వెళ్లనున్నారు. దీపావళి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ కు జగన్ వెళ్లనున్నారు. దీపావళి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ కు జగన్ వెళ్లనున్నారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు స్వయంగా జగన్ రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించనున్నారు. స్థానికసంస్థల ఎన్నికల విషయం వీరి మధ్య ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.