నేడు బెంగళూరుకు జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు బెంగళూరు వెళ్లనున్నారు. ఆయన కుమార్తె హర్షారెడ్డి పారిస్ వెళుతుండటంతో జగన్ కుటుంబ సమేతంగా బెంగళూరు వెళ్లననున్నారు. రేపు కూడా జగన్ బెంగళూరులోనే [more]

Update: 2020-08-25 02:28 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు బెంగళూరు వెళ్లనున్నారు. ఆయన కుమార్తె హర్షారెడ్డి పారిస్ వెళుతుండటంతో జగన్ కుటుంబ సమేతంగా బెంగళూరు వెళ్లననున్నారు. రేపు కూడా జగన్ బెంగళూరులోనే ఉంటారు. హర్షారెడ్డి ప్రఖ్యాతి గాంచిన బిజినెస్ స్కూల్ లో మాస్టర్ డిగ్రీ చేయడానికి వెళుతున్నారు. హర్షారెడ్డికి సెండాఫ్ ఇచ్చేందుకు జగన్ బెంగళూరు ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. తిరిగి రేపు రాత్రికి అమరావతి జగన్ చేరుకుంటారు.

Tags:    

Similar News