ముఖ్యమంత్రిగా జగన్ కు ఈసారి మూడో స్థానం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు దేశ వ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో మూడో స్థానం లభించింది. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు దేశ వ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో మూడో స్థానం లభించింది. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు దేశ వ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో మూడో స్థానం లభించింది. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట నిర్వహించిన సర్వేలో దేశంలో మూడో స్థానంలో ముఖ్యమంత్రి జగన్ నిలిచారు. ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో మొదటి స్థానాన్ని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ నిలిచారు. రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉన్నారు. మూడో స్థానాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లభించింది. 19 రాష్ట్రాల్లో 97 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించినట్లు ఇండియా టుడే తెలిపింది.