కురిచేడు ఘటనపై జగన్ ఆరా

ప్రకాశం జిల్లా కురిచేడులో జరిగిన మరణాలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్  జగన్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ [more]

Update: 2020-07-31 08:43 GMT

ప్రకాశం జిల్లా కురిచేడులో జరిగిన మరణాలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని జగన్ ఆదేశించారు. ప్రకాశం జిల్లాలోని కురిచేడులో నాటుసారా తాగి పది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే కూల్ డ్రింక్ లో శానిటైజర్ కలుపుకుని తాగడంతోనే వారు చనిపోయారని అధికారులు చెబుతున్నారు. దీనిపై జగన్ ఆరా తీశారు. పూర్తి స్థాయి నివేదికను అందించాలని ఆదేశించారు. గత పదిరోజులుగా లాక్ డౌన్ అమలు చేస్తుండటంతో మద్యం దుకాణాలు లేవు. దీంతో మద్యం దొరకక శానిటైజర్ తాగి పది మంది మృతి చెందారు.

Tags:    

Similar News

.