ప్రధాని మోదీకి జగన్ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. కుదేలైన పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవాలని కోరారు. మొత్తం పది పేజీల లేఖను జగన్ రాశారు. [more]
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. కుదేలైన పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవాలని కోరారు. మొత్తం పది పేజీల లేఖను జగన్ రాశారు. [more]
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. కుదేలైన పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవాలని కోరారు. మొత్తం పది పేజీల లేఖను జగన్ రాశారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు చేయూతనివ్వాలని కోరారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రం కోల్పోయిన ఆదాయాన్ని జగన్ వివరించారు. కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని, వారికి వేతనాలు అందించే బాధ్యతను ఈఎస్ఐ తీసుకోవాలని కోరారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల విద్యుత్తు ఛార్జీలను కూడా కేంద్రం భరించాలన్నారు. కొన్ని పరిశ్రమలకు రుణాల వడ్డీరేటును తగ్గించాలని కోరారు.