బ్రేకింగ్ : ప్రధానితో జగన్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. నేరుగా ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరి ప్రధాని మోదీ నివాసానికి జగన్ చేరుకున్నారు. విభజన హామీలు, [more]
ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. నేరుగా ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరి ప్రధాని మోదీ నివాసానికి జగన్ చేరుకున్నారు. విభజన హామీలు, [more]
ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. నేరుగా ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరి ప్రధాని మోదీ నివాసానికి జగన్ చేరుకున్నారు. విభజన హామీలు, మండలి రద్దు, అధికార వికేంద్రీకరణ తదితర అంశాలపై జగన్ మోదీతో చర్చించనున్నారు. జగన్ వెంట మిధున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలు ఉన్నారు. ఈ భేటీ గంటకు పైగానే సాగే అవకాశముంది. మూడు నెలల తర్వాత ప్రధాని మోడీతో జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బడ్జెట్ లో కూడా ఏపీకి ఎలాంటి నిధులు విడుదల చేయకపోవడం కూడా ప్రస్తావించనున్నారు.