జగన్ కీలక నిర్ణయం
రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో ఉన్న ఎనిమిది పంచాయతీలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం [more]
రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో ఉన్న ఎనిమిది పంచాయతీలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం [more]
రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో ఉన్న ఎనిమిది పంచాయతీలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేశారు. పంచాయతీలను డీ నోటిఫై చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. పెనుమాక, ఉండవల్లి, ఇప్పటడం, వడ్డేవశ్వరం, గుండిమెడ, ప్రాతూరు, మల్లెంపూడి, చిర్రావూరు పంచాయతీలను విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ గ్రామంలో గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను సేకరించింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ ఎనిమిది పంచాయతీలను విలీనం చేసినట్లు తెలుస్తోంది.