వారితో జగన్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డితో సమావేశమయ్యారు. అలాగే అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దీనిపై ప్రధానంగా [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డితో సమావేశమయ్యారు. అలాగే అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దీనిపై ప్రధానంగా [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డితో సమావేశమయ్యారు. అలాగే అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దీనిపై ప్రధానంగా శాసనమండలి రద్దు అంశంతో పాటు రాజధాని తరలింపునకు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపైన కూడా ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దు అంశంపై హైకోర్టు వచ్చే నెల 26వ తేదీకి విచారణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సోమవారం శాసనమండలి రద్దు అంశంపై శాసనసభలో చర్చ జరగనుంది. మంత్రి మండలి సమావేశం కూడా సోమవారం జరగనుంది.