వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు కరోనాపై సమీక్ష నిర్వహించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై [more]

Update: 2021-07-28 08:47 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు కరోనాపై సమీక్ష నిర్వహించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాన్సన్ ట్రేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్ ల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలని జగన్ అధికారులకు సూచించారు. జిల్లాల వారీగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని జగన్ ఆదేశించారు.

Tags:    

Similar News