జగన్ కీలక నిర్ణయం… దానిపై జీవో జారీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లాల్లో మైనింగ్ తవ్వకాలపై నిర్ణయం తీసుకున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి లేదని జగన్ [more]

Update: 2021-06-19 05:45 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లాల్లో మైనింగ్ తవ్వకాలపై నిర్ణయం తీసుకున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి లేదని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. మావోయిస్టులు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను జరపబోమని చెప్పారు. ఈమేరకు మరోసారి దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    

Similar News