బ్రేకింగ్ : జగన్ కు సీబీఐ కోర్టు షాక్

ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ కోర్టుకు రావాల్సిందేనని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. కోర్టుకు హాజరులో మినహాయింపు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 10వ [more]

Update: 2020-01-03 11:04 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ కోర్టుకు రావాల్సిందేనని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. కోర్టుకు హాజరులో మినహాయింపు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 10వ తేదీన జగన్ కోర్టుకు రావాల్సిందేనని కోర్టు తెలిపింది. అలాగే ఎ2గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు రావాల్సిందేనని, ఇద్దరు హాజరూ కావాల్సిందేనని సీబీఐ కోర్టు జగన్ తరుపు న్యాయవాదులకు స్పష్టం చేసింది. ఈరోజు జగన్ కోర్టుకు హాజరు కాకపోవడంపై న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. వచ్చే నెల 10వ తేదీన కోర్టుకు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్ హాజరు కావాలని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.

Tags:    

Similar News