తిరుపతికి నేడు జగన్… నేరుగా ఆయనింటికి వెళ్లి…?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుపతికి రానున్నారు. రిటైర్డ్ మేజర్ జనరల్ ను సత్కరించనున్నారు. 95 ఏళ్ల సి.వి.వేణుగోపాల్ బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆయనను జగన్ [more]

Update: 2021-02-18 00:43 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుపతికి రానున్నారు. రిటైర్డ్ మేజర్ జనరల్ ను సత్కరించనున్నారు. 95 ఏళ్ల సి.వి.వేణుగోపాల్ బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆయనను జగన్ స్వయంగా సన్మానించనున్నారు. సాయంత్ర 4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ నేరుగా సీవీ వేణుగోపాల్ ఇంటికి వెళతారు. అక్కడ ఆయనను సత్కరించిన అనంతరం మొక్కలు నాటుతారు. పలువురు సైనికులకు అవార్డులు అందజేస్తారు.

Tags:    

Similar News