నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైెస్ జగన్ నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్ పాల్గొనున్నారు. శ్రీకాళహస్లి నియోజకవర్గంలో జగన్ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైెస్ జగన్ నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్ పాల్గొనున్నారు. శ్రీకాళహస్లి నియోజకవర్గంలో జగన్ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైెస్ జగన్ నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్ పాల్గొనున్నారు. శ్రీకాళహస్లి నియోజకవర్గంలో జగన్ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ తో పాటు, గృహనిర్మాణాలకు కూడా శంకుస్థాపన ేయనున్నారు. ఈరోజు ఉదయం 9.30గంటలకు తాడేపల్లి నుంచి జగన చిత్తూరు జిల్లాకు బయలుదేరుతారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.