బ్రేకింగ్ : రేపు ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్

రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. రేపు రాత్రి 9 గంటలకు అమిత్ షా తో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి [more]

Update: 2020-12-14 12:33 GMT

రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. రేపు రాత్రి 9 గంటలకు అమిత్ షా తో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై అమిత్ షాతో జగన్ చర్చించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలిసే అవకాశముంది. ముఖ్యంగా జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిసే అవకాశముంది. అలాగే నిర్మలా సీతారామన్ కూడా జగన్ కలవనున్నారు. ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

Tags:    

Similar News

.