రేపు వెస్ట్ గోదావరికి జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పశ్చిమగోదావరి జల్లాకు రానున్నారు. ఆయన ఒక ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కుమార్తె మ్యారేజ్ [more]

Update: 2020-12-06 04:51 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పశ్చిమగోదావరి జల్లాకు రానున్నారు. ఆయన ఒక ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కుమార్తె మ్యారేజ్ రిసెప్షన్ కు వైఎస్ జగన్ హాజరుకానున్నారు. వధూవరులను ఆశీర్వదించనున్నారు. పశ్చిమ గోదావరి జల్లాలో జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జగన్ రానుండటంతో వైసీపీ నేతలు పెద్దయెత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News

.