హైకోర్టులో జగన్

ఆస్తుల కేసుల్లో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల సీబీఐ కోర్టు జగన్ ను వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటీషన్ ను కొట్టివేసిన [more]

Update: 2020-01-27 10:45 GMT

ఆస్తుల కేసుల్లో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల సీబీఐ కోర్టు జగన్ ను వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటీషన్ ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈడీ కేసుల్లోనూ వ్యక్తిగత హాజరు మినహాయింపును కోర్టు అంగీకరించలేదు. దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక విధులు నిర్వహిస్తున్నానని, అందువల్ల తనకు ఈ కేసుల విషయంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ పిటీషన్ వేశారు. సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ హైకోర్టులో పిటీషన్ వేశారు.

Tags:    

Similar News