జగన్ బెయిల్ రద్దు పిటీషన్ వాయిదా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ వాయిదా వేసింది. ఈ నెల 30వ తేదీకి ఈ కేసును సీబీఐ కోర్టు వాయిదా వేసింది. సీబీఐ [more]

Update: 2021-07-26 06:57 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ వాయిదా వేసింది. ఈ నెల 30వ తేదీకి ఈ కేసును సీబీఐ కోర్టు వాయిదా వేసింది. సీబీఐ తాము లిఖితపూర్వక పిటీషన్ ను సమర్పించడానికి మరికొంత సమయం కావాలని కోరడంతో పిటీషన్ పై విచారణను వాయిదా వేశారు. సీబీఐ తరుపున వాదించే న్యాయవాది అనారోగ్యం కారణంగా తమ వాదనలను కోర్టుకు సమర్పించలేకపోయామని పేర్కొంది. దీంతో ఈ నెల 30వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

Tags:    

Similar News