స్వర్ణ ప్యాలెస్ కు ఫైర్ సేఫ్టీ అనుమతుల్లేవ్

అగ్ని ప్రమాదం జరిగిన స్వర్ణ ప్యాలెస్ కు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని అగ్నిమాపక శాఖ ఢైరెక్టర్ జయరాం నాయక్ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు అలారం మోగాలని, [more]

Update: 2020-08-09 06:20 GMT

అగ్ని ప్రమాదం జరిగిన స్వర్ణ ప్యాలెస్ కు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని అగ్నిమాపక శాఖ ఢైరెక్టర్ జయరాం నాయక్ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు అలారం మోగాలని, కానీ అది మోగలేదని ఆయన చెప్పారు. అలాగే ప్రమాదం సంభవించిన సమయంలో బ్యాక్ డోర్ కూడా తెరుచుకోలేదని జయరాం నాయక్ తెలిపారు. ఎటువంటి ఫైర్ సేఫ్టీీ లేకుండానే హోటల్ లో కోవిడ్ సెంటర్ ను నడుపుతున్నారన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని ఆయన తెలిపారు.

Tags:    

Similar News