వారికి పూర్తి వేతనాలు… నేడే
తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. కరోనా సమయంలో సేవలందిస్తున్న వారికి పూర్తి జీతాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఈరోజు వారి బ్యాంకు ఖాతాల్లో జీతాలను క్రెడిట్ చేయనున్నారు. [more]
తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. కరోనా సమయంలో సేవలందిస్తున్న వారికి పూర్తి జీతాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఈరోజు వారి బ్యాంకు ఖాతాల్లో జీతాలను క్రెడిట్ చేయనున్నారు. [more]
తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. కరోనా సమయంలో సేవలందిస్తున్న వారికి పూర్తి జీతాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఈరోజు వారి బ్యాంకు ఖాతాల్లో జీతాలను క్రెడిట్ చేయనున్నారు. వీరిలో వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది తదితరులు ఉన్నారు. తొలుత వీరి జీతాల్లో కూడా కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే బయట విమర్శలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గింది.