నేడు గవర్నర్ వద్దకు బీజేపీ నేతలు

తెలంగాణ బీజేపీ నేతలు నేడు గవర్నర్ తమిళ్ సైను కలవనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఒక బృందం గవర్నర్న్ ను కలవనుంది. ఇటీవల [more]

Update: 2021-01-01 02:55 GMT

తెలంగాణ బీజేపీ నేతలు నేడు గవర్నర్ తమిళ్ సైను కలవనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఒక బృందం గవర్నర్న్ ను కలవనుంది. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లను గుర్తిస్తూ ఇప్పటి వరకూ ఎన్నికల సంఘం గుర్తించకపోవడాన్ని వారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. కొత్తగా ఎన్నియిన కార్పొరేటర్లను గుర్తిస్తూ గెజిట్ ను విడుదల చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని బీజేపీ నేతలు గవర్నర్ ను కోరనున్నారు.

Tags:    

Similar News